జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన వెంకటరమణ

79చూసినవారు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన వెంకటరమణ
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల గండిమాసానిపేట్ లో ఆంగ్ల ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పర్స వెంకటరమణ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైనట్లు, ఎల్లారెడ్డి ఎంఈఓ. ఎవి వెంకటేశం, బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 2010 లో ఎల్లారెడ్డి మండల ఉత్తమ ఉపాధ్యాయునిగా, 2022 లో రెడ్ క్రాస్ సంస్థ కామారెడ్డి వారిచే జిల్లా ఉతమ ఉపాధ్యాయునిగా సన్మానం పొందారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్