ఎల్లారెడ్డి: సీఐపై ఎస్పీకి ఫిర్యాదు చేశాం: దళిత సంఘం నేతలు

60చూసినవారు
ఎల్లారెడ్డి: సీఐపై ఎస్పీకి ఫిర్యాదు చేశాం: దళిత సంఘం నేతలు
ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని లింగంపేట మండల దళిత సంఘం నేతల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు అంబేద్కర్ సంఘం నేతలు తెలిపారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారని, ఈ విషయంలో దళితుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సీఐపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్