అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం

550చూసినవారు
అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం
అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటామని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట మండలం కొండాపూర్ తండాలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ పరామర్శించారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామని, నివాసం కోల్పోయిన వారికి రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా సహాయం చేస్తానని ఎమ్యెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్