బదిలీ ఉపాధ్యాయులకు సత్కారం

56చూసినవారు
బదిలీ ఉపాధ్యాయులకు సత్కారం
పిట్లం మండలం గౌరారం పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్తున్న అబ్దుల్ రజాక్, భారతి బాయ్, మధుసుదన్ ఉపాధ్యాయులను బుధవారం గ్రామ యువకులు, ప్రజలు ఘనంగా సత్కారం చేశారు. వీరి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, ఎల్లయ్య, ధనుంజయ్, సంధ్యా రాణి, సంధ్య, గ్రామ పెద్దలు శంకర్, చైర్మన్ గంగవ్వ , జుపల్ల శంకర్ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you