ఎల్లారెడ్డి: చర్చి ఆవరణలో చలివేంద్రం ప్రారంభం

54చూసినవారు
ఎల్లారెడ్డి మండలంలోని అడ్విలింగాల్ దగ్గర్లోని ఎదా చర్చిలో బిందు, చారిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం రాత్రి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ వెంకట్ రాంరెడ్డి, ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ ఛైర్మెన్ కుడుముల సత్యనారాయణ కలిసి ప్రారంభించారు. వారితో పాటు తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సామెల్, మాజీ ఎంపీటీసీ షికావత్ అలీ వున్నారు.

సంబంధిత పోస్ట్