త్వరలో ఎల్లారెడ్డి బస్టాండ్ ప్రారంభం

80చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ప్రయాణం ప్రాంగనాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెల్లడించారు. శుక్రవారం ఎమ్మెల్యే
ప్రారంభానికి సిద్దమైన ఎల్లారెడ్డి బస్సు స్టాండ్ ను సందర్శించి పరిశీలించారు. బస్ స్టాండ్ సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేసిన నాయకులకు, అధికారులకు, సహకరించిన ఎల్లారెడ్డి పట్టణప్రజలకు, గుత్తేదారులకు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్