ఎల్లారెడ్డి: టీడీపీలో పలువురి చేరిక

76చూసినవారు
ఎల్లారెడ్డి: టీడీపీలో పలువురి చేరిక
లింగంపేట మండల కేంద్రానికి చెందిన పలువురు నాయకులు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ పైడి గోపాల్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామాన టీడీపీని బలోపేతం చేస్తామన్నారు. ఇతర పార్టీల సిద్ధాంతాలు నచ్చక టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్