ఎల్లరెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామ యువగర్జన సంఘ సభ్యులు శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా యువజన సంఘ సభ్యులు కమ్యూనిటీ హాల్ కావాలని కోరారు.