దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపుతుంది ఈ ఘటన. MPలోని టికంగఢ్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వ్యక్తికి బెడ్‌పై సెలైన్ పెట్టారు. అయితే ఆ బాటిల్ పెట్టేందుకు స్టాండ్ లేదు. దీంతో అతడు కొడుకే సెలైన్ బాటిల్ స్టాండ్‌లా మారాడు. ఈ వీడియో SMలో వైరల్ అయ్యింది. స్పందించిన అధికారులు ఆస్పత్రి వార్డ్ బాయ్ మహేష్ వాంస్కర్‌ను సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు స్టాఫ్ నర్సులకు నోటీసులు జారీ చేశారు.