‘కన్నప్ప’ ఫస్ట్ సాంగ్ సూపర్.. ఇక ట్రోల్స్ ఆపాల్సిందే (VIDEO)

77చూసినవారు
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాపై ఇప్పటివరకూ పాజిటివ్ కామెంట్ల కంటే ట్రోల్స్‌యే ఎక్కువ వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇటీవల ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అయితే మంచు ఫ్యామిలీపై విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘శివా శివా శంకరా’ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లిరిక్స్‌తో పాటు విజువల్స్ అదిరిపోయాయని, విష్ణు తన పాత్రలో జీవించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్