ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను పంచుకున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 25 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేస్తోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.