జూన్ 13న ‘కన్నప్ప’ ట్రైలర్ విడుదల: మేకర్స్

59చూసినవారు
జూన్ 13న ‘కన్నప్ప’ ట్రైలర్ విడుదల: మేకర్స్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ మూవీ ట్రైలర్ విడుదలపై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల 13న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. మోహన్‌బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సంబంధిత పోస్ట్