ఆడ పిల్లల వివాహం కో
సం తల్లిదండ్రులు డబ్బులు సేవింగ్స్
చేస్తుంటారు. ఇల
ాంటి వారి కోసం LIC
కన్యాదాన్ పాలసీని అమలు చేస్తోంది. కుమార్తె కోసం పాలసీ తీసుకున్న వారు 22 ఏళ్లపాటు నెలవారీ రూ. 3600 చెల్లించాల్సి ఉంటుంది. 25 ఏళ్లు పూర్తయ్యాక తర్వాత రూ. 26 లక్షలు పొందొచ్చు. పాలసీ తీసుకున్నాక తండ్రి
చనిపోతే ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలస
ీ మెచ్యూరిటీ పూర్తయ్యాక ఆ మొత్తం కుమార్తెకు అందుతుంది.