చొప్పదండి: "లోకల్" వార్తకు స్పందన.. పైప్ లైన్ కు మరమ్మత్తులు

58చూసినవారు
చొప్పదండి: "లోకల్" వార్తకు స్పందన..  పైప్ లైన్ కు మరమ్మత్తులు
చొప్పదండి మున్సిపాలిటీ ఆరో వార్డులో పాత వెదురుగట్ట దారిలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ అయ్యి రెండు నెలలు కావస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదని బుధవారం "లోకల్" లో వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ నాగరాజు వెంటనే ఆరో వార్డులో పైపులైన్ మరమ్మతులు చేపట్టారు. జెసిబితో చదును చేయించారు. నీటి సరఫరాకు అంతరాయం జరుగుతుందని, రోడ్డుపై నీరు నిల్వ ఉండడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్