చొప్పదండి: తైక్వాండో ఛాంపియన్లను అభినందించిన కేంద్ర మంత్రి

5చూసినవారు
చొప్పదండి: తైక్వాండో ఛాంపియన్లను అభినందించిన కేంద్ర మంత్రి
చొప్పదండి పట్టణానికి చెందిన తైక్వాండో ఛాంపియన్ లను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం అభినందించారు. జూన్ 23 నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. పడకంటి కాశీ విశ్వనాత్, భూసారపు వెంకటేష్ గౌడ్, స్పందన, సౌమ్య, రామ్ చరణ్ అనే విద్యార్థులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఏడు గోల్డ్, ఒకటి సిల్వర్, ఒకటి రజిత పథకాలు సాధించారు.

సంబంధిత పోస్ట్