మల్యాల మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన ఏడల గంగయ్య (75) శనివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థ
ానిక ఎస్ఐ కుమారస్వామి కథనం మేరకు. వికలాంగుడైనా గంగయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇవాళ మధ్యాహ్నం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహ
త్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.