అంజన్న ఇక వెళ్ళొస్తాం

66చూసినవారు
కొండగట్టులో మూడు రోజులుగా జరుగుతున్న చిన్న జయంతి ఉత్సవాలు విజయవంతంగా ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి. అంజన్నను దర్శించుకున్నారు. కొండగట్టు అంజన్న మళ్లీ వస్తామంటూ తిరుగు ప్రయాణమయ్యారు. ఈ 3 రోజుల్లో దాదాపు 3 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్