నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

57చూసినవారు
నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు జనసేన వ్యవస్థాపకుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్లోని మాదాపూర్ ఆయన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి ఉదయం 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం 12: 30 ని. లకు హైదరాబాద్కు తిరిగి వెళ్లనున్నారు. ఆలయం వద్ద జన సైనికులు భారీ ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్