శిథిలావస్థకు చేరుతున్న బ్రిడ్జి (వీడియో)

66చూసినవారు
చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామం నుంచి రంగంపేటకి వెళ్లే బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. ఎస్సారెస్పీ కెనాల్పై ఈ బ్రిడ్జి నిర్మించి దాదాపు 50 ఏళ్లు అవుతుందని చిట్యాలపల్లి గ్రామస్థులు తెలిపారు. ఈ బ్రిడ్జి లేకుంటే తమ తమ వ్యవసాయ పనులకు కోసం చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్