బాధితుడికి ఎల్ ఓసీని అందజేసిన కాంగ్రెస్ నాయకులు

75చూసినవారు
బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన దేవరాజుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు రవీందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రూ. 1, 30, 000 విలువ గల ఎల్బీసీని బాధితుడి ఇంటికి వెళ్లి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రవీందర్ మాట్లాడుతూ. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు తెలపగానే ఎల్ఓసీ మంజూరు చేశారాన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్