

ఫస్ట్ అమ్మమ్మ టీమ్.. తరువాతే నానమ్మ టీం: అంబటి రాయుడు(వీడియో)
IPLలో తనకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు కళ్లలాంటివని, రెండూ తనకు ఫ్యామిలీలే అని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ముంబై తనకు క్రికెటర్‌గా జన్మనిచ్చిన "అమ్మమ్మ" జట్టు కాగా, చెన్నై తన కెరీర్‌ను ముగించిన "నానమ్మ" జట్టు అని సరదాగా వ్యాఖ్యానించారు. ఐపీఎల్ 2025లో చెన్నై vs లక్నో మ్యాచ్ సందర్భంగా తెలుగు కామెంట్రీ బాక్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్టార్ స్పోర్ట్స్ వీడియోను షేర్ చేసింది.