పద్మశాలి సమాజ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

58చూసినవారు
పద్మశాలి సమాజ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
బోయినపల్లిలోని పద్మశాలి సమాజ సేవా సంఘం నూతన కార్యవర్గమును ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు దూసరాజేశం, అధ్యక్షులు బిల్ల మల్లేశం, ఉపాధ్యక్షులు భీమనాతిని రమేష్ , ప్రధాన కార్యదర్శి మ్యాన కరుణాకర్, కోశాధికారి వాసాల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి సిరిపురం ఉపేందర్, కార్యవర్గ సభ్యులుగా వాసాల అశోక్, సామల రాజశేఖర్, మ్యాన రమేష్, స్వర్గం శ్రీశైలం, బిల్లా వెంకట నరసయ్య, శ్రీధర్, రమేష్, చంద్రమౌళి ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్