చొప్పదండి: ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలి: హనుమంత రెడ్డి

69చూసినవారు
చొప్పదండి: ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలి: హనుమంత రెడ్డి
చొప్పదండిలోని సాయిబాబా ఆలయ ట్రస్ట్ కమిటీ ఆదాయ, వ్యయాల వార్షిక సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కమిటీ అధ్యక్షుడు గుర్రం హనుమంత రెడ్డి మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కోశాధికారి దండే లింగన్న సభ్యులకు ఆదాయ వ్యయాల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుడు దూసరాము, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్