అనంతపల్లిలో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం

70చూసినవారు
అనంతపల్లిలో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం
ప్రభుత్వ ఆదేశాలతో 26 జనవరి ఆదివారం బోయినపల్లి మండలం అనంతపల్లిలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు జడ్పw సీఈఓ వినోద్ తెలిపారు. అనంతపల్లిని ఎంపిక చేశామని అన్నారు. దరఖాస్తులను కంప్యూటర్లలో ఎంట్రీ చేసి అర్హులను గుర్తిస్తామని, మార్చి మాసం వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్