ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ పాఠశాలలో ఆహార నాణ్యతను పరిశీలించిన ఎబీవీపీ నాయకులు

64చూసినవారు
ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ పాఠశాలలో ఆహార నాణ్యతను పరిశీలించిన ఎబీవీపీ నాయకులు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇబ్రహీంపట్నం మండలం శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రములోని ప్రభుత్వ పాఠశాలలో ఎబీవీపీ నాయకులు ఆహార నాణ్యతను పరిశీలించి, అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి నగర కార్యదర్శి మంగళపల్లి మారుతి, ప్రణీత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్