కొడిమ్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని కొడిమ్యాల మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు కొత్తూరి స్వామి, అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు రవి, మాజీ వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.