బోయినపల్లిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో గురువారం పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు అందజేశారు. పిల్లలందరినీ సమావేశపరిచి వ్యక్తిగత పరిశుభ్రత, కౌమార దశలో పిల్లల ఎదుగుదల హిమోగ్లోబిన్ లోపం వల్ల పిల్లలలో వచ్చే సమస్యలపై అవగాహన కల్పించరు. హెల్త్ సూపర్వైజర్ శశికుమార్, హేమలత ఏఎన్ఎం ఉషా దేవి, ఉపాధ్యాయురాలు, టీచర్లు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.