గురుకులాల్లో విద్యార్థులకు ఫ్యాన్ లు అందచేసిన ఎమ్మెల్యే

72చూసినవారు
చొప్పదండి నియోజకవర్గం లోని గంగాధర మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో 20 ఫ్యాన్లు, మహాత్మా జ్యోతిరావుపులే బాలుర పాఠశాలలో 20 ఫ్యాన్లు కావాలని ఎమ్మెల్యే ను కోరారు. రెండు మూడు రోజులలోగా ఫ్యాన్లు ఇప్పిస్తా మాట ఇచ్చి శుక్రవారం నెరవేర్చుకున్న మేడిపల్లి సత్యం. ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్