రామడుగు: విద్యార్థులకు ట్రాక్ సూట్ ల పంపిణీ

78చూసినవారు
రామడుగు: విద్యార్థులకు ట్రాక్ సూట్ ల పంపిణీ
రామడుగు మండలం గుడ్డెలుగులపల్లి గ్రామంలో వర్క్ సైడ్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి సహకారంతో బుధవారం ట్రాక్ సూట్ ల పంపిణీ చేసినట్టు మండల విద్యాధికారి అంబటి వేణు కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వెలిచాల ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ అశ్విని ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించి వర్క్ సైట్ స్కూల్ విద్యార్థులకు హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్