బోయినపల్లి: రేషన్ కార్డుల సర్వేను పక్కాగా నిర్వహించాలి: జయశీల

83చూసినవారు
బోయినపల్లి: రేషన్ కార్డుల సర్వేను పక్కాగా నిర్వహించాలి: జయశీల
రేషన్ కార్డుల సర్వే పక్కాగా నిర్వహించాలని బోయిన్పల్లి ఎంపీడీవో జయశీల తెలిపారు. శనివారం తడగొండలో జరుగుతున్న రేషన్కార్డుల సర్వేను ఆమె పరిశీలించారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించి లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుమలత , సిబ్బంది బాబు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్