ఉత్తమ సేవల గాను బోయినపల్లి విద్యుత్తు ఏ ఈ ప్రశాంత్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఏఈ కీ ప్రజా ప్రతినిధులు, సిబ్బంది ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.