కొడిమ్యాల మండల కేంద్రంలో ఎస్ఐ సందీప్ కుమార్ రాచకొండ రాజేందరన్ కొట్టడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మా కొడుకుని పోలీసులు అన్యాయంగా కొట్టారని రాజేందర్ తల్లిదండ్రులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి వచ్చి మరి దారుణంగా కుటుంబసభ్యుల ముందే చితక బాదాడని రాజేందర్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది.