సిరిసిల్ల: మాజీ ముఖ్యమంత్రివర్యులు కేసిఆర్ జన్మదిన వేడుకలు

73చూసినవారు
సిరిసిల్ల: మాజీ ముఖ్యమంత్రివర్యులు కేసిఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన మాజీ గ్రామ శాఖ భారాస అధ్యక్షుడు తడగొండ రాజేష్ మొక్కలు నాటి కేసిఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్