కొండగట్టులో మెట్ల దారిలో తరలివస్తున్న స్వాములు

62చూసినవారు
ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి హనుమాన్ దీక్షాపరులు వేలాదిగా తరలి వస్తున్నారు. చిన్న జయంతి సందర్భంగా 11, 21, 41 రోజుల దీక్ష పూర్తి చేసుకున్న కొందరు స్వాములు మెట్ల దారి ద్వారా మాల విరమణ చేసుకోవడానికి కొండపైకి చేరుకుంటున్నారు. దీంతో మెట్ల దారి రామనామ స్మరణతో మార్మోగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్