రామడుగు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో అధ్యాపక నియమకాలు చేపడుతున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ బుదవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధించుటకు అభ్యర్థులు పీజీతో పాటుగా బీఈడీ, టెట్ అర్హత కలిగి ఉండాలని అన్నారు. అలాగే ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు.