మిడ్ మానేరు ప్రాజెక్టుని పరిశీలించిన నీటిపారుదలశాఖ ఈఎన్సీ

70చూసినవారు
మిడ్ మానేరు ప్రాజెక్టుని పరిశీలించిన నీటిపారుదలశాఖ ఈఎన్సీ
బోయినపల్లి మండలం మనువాడ వద్ద గల మిడ్ మానేరు ప్రాజెక్ట్ ను నీటి పారుదలశాఖ కరీంనగర్ ఈఎన్సీ శంకర్ బుధవారం పరిశీలించారు. ప్రాజెక్ట్ నీటి విడుదల, నీటిమట్టం తదితర అంశాలను తెలుసుకున్నారు. వర్షాల వల్ల ప్రాజెక్టులోకి ఇన్స్లో పెరుగుతుందని, బయటకు నీరు వదిలే విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్