కదిలిన... రామదండు...

78చూసినవారు
కొండగట్టులో హనుమాన్ జయంతోత్సవాలు కన్నులపండవగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామదండులా కదిలిన దీక్షస్వాములతో కొండగట్టు క్షేత్రం పులకించిపోయింది. కొండగట్టుకు వెళ్లే ఏ దారి చూసినా కాషాయ వర్ణమే దర్శనమిచ్చింది. దీంతో ఆకుపచ్చ వర్ణంలో ఉన్న కొండ కాస్త కాషాయ వర్ణంగా మారింది. ఇసుకేస్తే రాలనంత భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలన్నీ రామనామస్మరణతో హోరెత్తాయి. నేటితో ఉత్సవాలు పూర్తికానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్