మృతుల కుటుంబాలను పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండిబండి

73చూసినవారు
మృతుల కుటుంబాలను పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండిబండి
బోయినిపల్లి మండలం మర్లపేట
కు చెందిన నక్క సాయి కృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ తో కలిసి మృతుని చిత్రపటానికి నివాళులర్పించి అతని కుటుంబాన్ని పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ బూత్ అధ్యక్షుడు కేశవేణి అంజయ్య తండ్రి పోచయ్య మృతి చెందడం తో అతని కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. బిజెపి నాయకులు ఉన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్