ఎమ్మెల్సీ అభ్యర్థికి బీఫామ్ అందించిన కాంగ్రెస్

63చూసినవారు
ఎమ్మెల్సీ అభ్యర్థికి బీఫామ్ అందించిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి పార్టీ బీఫామ్ ను నేడు అందజేశారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్