మృతడి కుటుంబానికి కొప్పుల పరామర్శ

66చూసినవారు
మృతడి కుటుంబానికి కొప్పుల పరామర్శ
వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గంగుల నగేష్ తండ్రి గంగుల సత్తయ్య ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట మాజీ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంగుల అశోక్, పార్టీ అధ్యక్షుడు చల్లారి రాంచందర్, మూగల సత్యం, జూపాక కుమార్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్