ఉపాధి పథకాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్: విప్

64చూసినవారు
ఉపాధి పథకాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్: విప్
గొల్లపల్లి మండలం రంగాదామునిపల్లె గ్రామంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలిసి పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. ఉపాది హామీ కూలీని 200 నుండి 400 వందలకు పెంచుతామని లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్