ధర్మపురిలో పెరిగిన భక్తుల రద్దీ

85చూసినవారు
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తులు ముందుగా స్థానిక గోదావరి నది తీరాన స్నానమాచరించి ప్రధాన ఆలయంలో గల స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్