ధర్మపురి: షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ భూమి పూజ

56చూసినవారు
ధర్మపురి: షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ భూమి పూజ
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో శ్రీ గుండు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం దేవాలయ ఆవరణలో సుమారు రూ పది లక్షల వ్యయంతో నిర్మించనున్న షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్