ధర్మపురిలో సాధారణంగా భక్తుల రద్దీ

69చూసినవారు
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ శుక్రవారం సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్