ధర్మపురి: సీఎంను కలిసిన మంత్రి అడ్లూరి

69చూసినవారు
ధర్మపురి: సీఎంను కలిసిన మంత్రి అడ్లూరి
క్యాబినెట్ మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి లక్ష్మణ్ కుమార్ పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి మంత్రి లక్ష్మణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్