ధర్మపురి: పోషణతో కూడిన విద్యను అందించడమే లక్ష్యం

80చూసినవారు
ధర్మపురి: పోషణతో కూడిన విద్యను అందించడమే లక్ష్యం
పోషణతో కూడిన విద్యను అందించడమే లక్ష్యం అని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా మహిళ అభివృద్ది శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో అమ్మ మాట – అంగన్ వాడి బాట కార్యక్రమాన్ని ధర్మపురి మండలం దొంతాపూర్ లో బుధవారం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో మధుసూధన్, జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బోనగిరి నరేష్, సీడీపీఓ వాణిశ్రీ, సూపర్వైజర్లు పవిత్ర, లత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్