లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటిక్ పరీక్షలు

82చూసినవారు
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటిక్ పరీక్షలు
ధర్మారం మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం అధ్యక్షులు తలమక్కి రవీందర్ శెట్టి ఆధ్వర్యంలో, రీజియన్ చైర్ పర్సన్ తన్నీరు రాజేందర్, జిల్లా చీప్ కోఆర్డినేటర్ సామ ఎల్లారెడ్డి నేతృత్వంలో శ్యామల నర్సింగ్ హోమ్ నిర్వాహకులు సతీష్ సహకారంతో 100 మందికి బుధవారం ఉచితంగా డయాబెటిక్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్