విధులను బహిష్కరించిన న్యాయవాదులు

74చూసినవారు
విధులను బహిష్కరించిన న్యాయవాదులు
సిద్దిపేట బార్ అసోసియేషన్ సభ్యుడు ఎం. రవికుమార్ పై పోలీసు దాడి చేసిన సంఘటన ఖండిస్తూ ధర్మారం మండలం నంది మేడారం కోర్టులో న్యాయవాదులు గురువారం తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బొట్ల లక్ష్మీనరసయ్య, ప్రధాన కార్యదర్శి ఆకారి రాజేశం, జాయింట్ సెక్రటరీ నూనె సత్యనారాయణ, ట్రెజరర్ ఎంపల్లి ప్రకాష్, భీమారపు సంపత్ కుమార్, లింగారెడ్డి, అశోక్, సరిత, రజిత, రాంబాబు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్