ధర్మపురిలో ఫుడ్ సేఫ్టి అధికారులు దాడులు

61చూసినవారు
ధర్మపురిలో ఫుడ్ సేఫ్టి అధికారులు దాడులు
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని పలు హోటల్, బేకరిలలో ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో దాడులు నిర్వహిస్తున్నామని ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తెలిపారు. పలు పదార్థాలు టెస్ట్ నిమిత్తం ల్యాబ్ తరలించి, కుళ్ళిన, పురుగులు పదార్థాలు చెత్త బుట్టలో పడవేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్