ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

65చూసినవారు
ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ధర్మారం మండలంలోని జక్కన్నపల్లి ఎస్టీ మినీ గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీజీటీడబ్ల్యుఆర్ఐఈఎస్ వరంగల్, కరీంనగర్ రీజినల్ కోఆర్డినేటర్ డీఎస్ వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో 30, 2వ తరగతిలో 20, 3వ తరగతిలో 7, నాలుగులో 7, ఐదులో 10 సీట్ల చొప్పున ఖాళీగా ఉన్నట్లు వివరించారు. ఈనెల 28లోగా పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్